చట్ట వ్యతిరేకంగా గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న నటుడు కిక్ శ్యామ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. చెన్నైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమతులు లేకుండా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ఆయనను, మరో 13 మందిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
#ActorShaam
#Chennaipolice
#Chennai
#lockdown
#tollywoodactor
#kickmovie
#racegurram